As 'A' team coach, made sure every player on tour got a game: Rahul Dravid
#RahulDravid
#Teamindia
#Indvssl
#BCCI

ఓ సిరీస్‌కు ఎంపికై ఒక్క మ్యాచైనా ఆడకుంటే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసని టీమిండియా దిగ్గజ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. చిన్నప్పుడు తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నాడు. అందుకే భారత్-ఏ, అండర్-19 కోచ్‌గా జట్టులో అందరికీ అవకాశం ఇచ్చేవాడినని తెలిపాడు. ఇక శ్రీలంకలో పర్యటించే భారత బీ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే